నవతెలంగాణ-వనపర్తిఅంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అమెరికా క్యూబా పై దృష్టి సారించామని ప్రకటించిన బెదిరింపులకు సమాధానంగా క్యూబా ఒంటరి కాదని..అమెరికా క్యూబా నుండి వైదొలగాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జబ్బార్ అన్నారు. సిపిఐ(ఎం) వనపర్తి పట్టణ రాజకీయ శిక్షణ తరగతులను పార్టీ పట్టణ కార్యదర్శి ఎం పరమేశ్వర చారి ఆదివారం స్థానిక లిటిల్ బర్డ్స్ పాఠశాలలో నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు ప్రిన్సిపల్ గా పరమేశ్వర చారి వ్యవహరించారు. మొదట “జాతీయ […]
The post క్యూబా ఒంటరి కాదు: సిపిఐ(ఎం) appeared first on Navatelangana.













