చాలా రోజులయ్యింది నిన్ను చూడక గడియారం ముల్లుఎన్ని సుట్లు తిరిగిందోనిన్ను ముద్దాడకనువ్వు వస్తేమండు వేసవిలో మల్లెలు పూచినట్టుఎటు నుండి వస్తావోగడ్డి పరక మీదమంచు బిందువు రాలినట్టుఎండు కొమ్మ మీదవసంతం వాలినట్టురా ప్రియా రానువ్వు వెంటపడినపుడల్లాఅనుభవించినఆ ఉపవాసాలే నాకిష్టంలైలా మజ్నూ కూడా చవి చూడనిఈ విరహం నాకే ఎందుకుసలీం అనార్కలి గుండెలు బాదుకోనిఈ దూరం నాకే ఎందుకుఊపిరాడని పని జంఝాటంలోనువ్వే కదా ప్రాణవాయువునువ్వు రాకపోతేఈ కవితా ప్రపంచంలోదారం తెగిన గాలిపటంలాఎటు పోతానోరెక్కలు విరిగి బొక్కలు తేలినాపెద్ద చేపలు రుచి […]
The post కవిత్వమా కాస్తకౌగిలి ఇవ్వు appeared first on Navatelangana.













