న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కరీంనగర్ టౌన్‌లో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా.. ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ నేతలు దాడి చేశారు. క్యాంప్ ఆఫీసులో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. క్యాంప్ ఆఫీస్ అద్దాలు పగలగొట్టి , ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దాడి సమయంలో క్యాంప్ ఆఫీసులోనే ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గదిలోకి తరలించారు బీఆర్ఎస్ నేతలు. పోలీసులు క‌లుగ‌జేసుకుని పలువురు బీజేపీ […]

The post కరీంనగర్‌లో ఉద్రిక్తత.. కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ నాయ‌కుల దాడి appeared first on Navatelangana.