రైతు కన్నుమూతవడడెబ్బతో రైతు మృతిఇబ్రహీంపట్నంలో ఘటననవతెలంగాణ-ఇబ్రహీంపట్నంవరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడడెబ్బతో రైతు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో రాపోలు మంగలి గౌరయ్య (63) రాయపోల్ వరి కొనుగోలు కేంద్రం వద్ద నాలుగు రోజులుగా ఎర్రటి ఎండలో వడ్లు ఆరబోస్తూ అక్కడే ఉంటున్నారు. మాయిశ్చర్ పేరిట రైతులను కొనుగోలు కేంద్రాల ముందు ప్రభుత్వం […]
The post కొనుగోలు కేంద్రంలోనే appeared first on Navatelangana.














