కల్లెడి, డికంపల్లి, చిన్నాపూర్ అడవుల్లో చిరుతల సంచారం

అటవీ ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామాల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
చిరుతల కదలికలపై అధికారులు నిఘా పెంచి, ప్రజలకు అవసరమైన జాగ్రత్తలు, భద్రతా సూచనలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








