ఎస్‌ఎల్‌బీసీలో కూలీలు చనిపోతే శవాలను తీయలేని దుస్థితిసిగాచి పరిశ్రమ కార్మిక కుటుంబాలను పట్టించుకోలేదుఆటో అన్నలకు మొండిచేయి చూపిన ప్రభుత్వం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తెలంగాణ భవన్‌లో ఘనంగా మేడే వేడుకలుకార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మాజీమంత్రినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీలో కూలీలు చనిపోతే వారి శవాలను […]

The post కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్‌ appeared first on Navatelangana.