మేడే సందర్భంగా కార్మికులతో డిప్యూటీ సీఎం భట్టి సహపంక్తి భోజనంనవతెలంగాణ-మిర్యాలగూడటౌన్‌కార్మికుల హక్కులు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడే వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారని, […]
The post కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది appeared first on Navatelangana.














