ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి. సదానందం గౌడ్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి. సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మన్నెగూడలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన సంఘ రాష్ట్ర తృతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 51 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని కోరారు. నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేసేందుకు […]

The post జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలి appeared first on Navatelangana.