న్యాయపరమైన చిక్కుల్లేకుండా చూస్తాం:మంత్రి పొంగులేటినవతెలంగాణ-హైదరాబాద్‌అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ, చిత్తశుద్దితో ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్బాలలో ఇచ్చిన హామీల మేరకు అందరి అభిప్రాయాలను సేకరించి వచ్చేనెల జూన్ రెండో తేదీనాటికి ఒక కొలిక్కి తీసుకువస్తామని చెప్పారు. శుక్రవారం సచివాల యంలోని జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్, జర్నలిస్ట్స్ హౌసింగ్, డెక్కన్ జర్నలిస్ట్స్ , తెలంగాణ […]
The post జూన్ 2 నాటికి జర్నలిస్టుల ఇండ్ల స్ధలాల సమస్య కొలిక్కి appeared first on Navatelangana.














