నవతెలంగాణ-ఆర్మూర్తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జంబి హనుమాన్ ఆలయం నందు ఆదివారం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి నారు. ఇ సందర్భంగా బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఉన్నత స్థాయికి […]
The post జంబి హనుమాన్ ఆలయంలో టిపిసిసి జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.













