– ఇరాన్‌ అణు కార్యక్రమంపై తెలివిగా వ్యవహరించాలి : ట్రంప్‌వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ను మరోసారి తీవ్రంగా బెదిరించారు. నిలిచిపోయిన అణు కార్యక్రమం చర్చలపై ఇరాన్‌ త్వరగా తేల్చాలని, తెలివిగా వ్యవహరించాలని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ మీడియాలో తుపాకితో ఉన్న ఫొటోను పోస్టు చేశారు. దీంతో ఇది నెట్టింట వైరల్‌ అయింది. అయితే యుద్ధం ముగిసిన తరువాతే అణు కార్యక్రమంపై చర్చలని ఇరాన్‌ తేల్చి చెప్పిన నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత […]

The post ఇక నుంచి మంచోడిగా ఉండను appeared first on Navatelangana.