నవతెలంగాణ-దర్పల్లి: మండలవ్యాప్తంగా ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను అపార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ఆదేశాలతో మండల పార్టీ ముఖ్యనేతలు, అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, సొసైటీ చేర్మెన్లు, డైరెక్టర్లు, సీనియర్ పార్టీ నాయకులు భారీగా తరలి వచ్చి మండలకేంద్రములోని గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి తమ ప్రియతమ నాయకుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. […]
The post ఘనంగా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.













