మండల శాఖ అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి నవతెలంగాణ – నెల్లికుదురు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జెండాను ఆవిష్కరించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఎంతో మంది నీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. పేద బడుగు […]

The post ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు appeared first on Navatelangana.