నవతెలంగాణ–ఆలేరు రూరల్: మాదిగల ఆరాధ్య దైవంగా భావించే, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు గ్రామస్థాయిలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీల ఏర్పాటు చేపట్టాలని నిర్ణయించినట్లు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కందుల నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మాట్లాడుతూ.. గ్రామ కమిటీల ఏర్పాటు విషయంలో అనుసరించాల్సిన నియమ నిబంధనలను వెల్లడించారు.గ్రామ కమిటీలలో సభ్యులుగా ఎంపికయ్యే వారు విద్యావంతులై ఉండటంతో […]

The post గ్రామస్థాయిలో ఎమ్మార్పీఎస్ కమిటీల ఏర్పాటు.. appeared first on Navatelangana.