నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్బస్వపూర్ రిజర్వాయర్ లో తాము పుట్టిపెరిగిన ఊరు బిఎన్ తిమ్మాపురం గ్రామం ముంపునకు గురికావడం జీర్ణించుకోలేక తమ గ్రామ ప్రజల బాగు కోసం ఎంత దూరమైన వెళ్లి తన గ్రామ ప్రజల కొరకు న్యాయం చేయాలని ఆరాట పడుతూ, పరితపిస్తున్న భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి, వారి కుమారుడు బిఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి లు చేస్తున్న పోరాటం చాలా అభినందనీయమని బిఎన్ తిమ్మాపురం నిర్వాసితులు అన్నారు.గతంలో ఎడ్ల […]

The post గ్రామ ప్రజల కోసం తండ్రి తనయుల కృషి అభినంద‌నీయం appeared first on Navatelangana.