అత్యధికంగా డొమెస్టిక్‌ వినియోగదారులే..గ్రేటర్‌లోనే విద్యుత్‌ వినియోగం అధికంవిస్తృతంగా పెరిగిన డిస్కం నెట్‌వర్క్‌తప్పని అప్రకటిత విద్యుత్‌ కోతలుమౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబాటునవతెలంగాణ-సిటీబ్యూరోగల్లీ నుంచి పారిశ్రామిక వాడల వరకు, పల్లె ముంగిట నుంచి ఐటీ కారిడార్ల వరకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) వెలుగులు విరజిమ్ముతోంది. రాష్ట్ర పురోగతిలో కీలకంగా మారిన ఈ సంస్థ ప్రస్తుతం 1.17 కోట్ల వినియోగదారులతో అత్యుత్తమ నెట్‌వర్క్‌ను కలిగిన డిస్కంలలో ఒకటిగా నిలిచింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేస్తూ […]

The post ఎస్పీడీసీఎల్‌ కస్టమర్లు 1.17 కోట్లు appeared first on Navatelangana.