ఇండ్ల బిల్లింగ్‌ కోసం కాంట్రాక్టర్‌ నుంచి 
రూ.50 వేలు లంచంనవతెలంగాణ – నక్కలగుట్టడబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల బిల్లు కోసం కాంట్రాక్టర్‌ నుంచి రూ.50వేల లంచం తీసుకుంటూ ఇరిగేషన్‌ డీఈఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో సోమవారం జరిగింది. ఏసీబీ డీఎస్‌పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తిలో ఇరిగేషన్‌ డివిజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా గంటి శ్రీకాంత్‌ విధులు నిర్వహిస్తున్నాడు. హన్మకొండ భవానీనగర్‌లోని తన నివాసంలో ఒక కాంట్రాక్టర్‌ నుంచి రూ.50,000 లంచం […]

The post ఏసీబీకి పట్టుబడిన 
పాలకుర్తి ఇరిగేషన్‌ డీఈఈ appeared first on Navatelangana.