తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భరత్‌ భూషణ్‌ తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌డిసి చైర్మన్‌గా నియమితులయ్యారు. సినిమాల మీద ఉన్న ప్యాషన్‌తో 20 ఏళ్ళుగా పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేస్తూ ఎన్నో విజయ వంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు భరత్‌ భూషణ్‌. అలాగే భరత్‌ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌గా తనదైన శైలిలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి, అలాగే ఇటు […]

The post ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా భరత్‌భూషణ్‌ appeared first on Navatelangana.