నవతెలంగాణ – హైదరాబాద్‌: ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్‌, ప్రొఫెసర్‌ కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్‌ కోటాలో ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

The post ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్‌, కోదండరాం ప్రమాణ స్వీకారం appeared first on Navatelangana.