అగ్నిప్రమాదంలో 9 మంది మృతిఏసీ పేలడంతో ఘటనన్యూఢిల్లీ : ఢిల్లీలోని వివేక్ విహార్ ఏరియా, షహదారాలోని నాలుగంతస్తుల బిల్డింగులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.వేకువ ఝామున 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు దాదాపు 15 మందిని రక్షించాయి. అయితే, సహాయక చర్యలకు చాలా ఆటంకం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాల్ని అధికారులు ఆరా తీస్తున్నారు. మొదట రెండో ఫ్లోర్‌లో మొదలైన మంటలు తర్వాత […]
The post ఢిల్లీలో ఘోరం appeared first on Navatelangana.














