నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రస్థానాన్ని విజయంతో ముగించింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేఎల్ రాహుల్ (60) మెరుపు అర్ధశతకానికి తోడు, బౌలింగ్‌లో లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో ఢిల్లీకి ఓదార్పు విజయం లభించింది. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మొదట […]

The post ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం appeared first on Navatelangana.