-మూడు గంటల పాటు బైఠాయింపు-కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్నవతెలంగాణ-రాయికల్ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు రోజుల తరబడి అలాగే పేరుకుపోతుండగా, తరలింపు లేక రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాల భయం వెంటాడుతుండగా, మరోవైపు లారీలు, కూలీల కొరత రైతుల కష్టాలను మరింత పెంచుతోంది. “ప్రతి గింజ కొనుగోలు చేస్తాం”అని ప్రభుత్వం చెబుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల కన్నీటి గాధ ఆగడం లేదు. గత […]
The post ధాన్యం తరలింపులో జాప్యం..రోడ్డెక్కిన రైతులు appeared first on Navatelangana.














