లారీల కొరతే అసలు సమస్యనవతెలంగాణ – వీర్నపల్లి/ రామారెడ్డి/కొల్చారం / నంగునూరురాష్ట్రంలో రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేపట్టాలని, తరుగు తీయడం ఆపేయాలని కోరుతూ రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్‌పల్లి ఐకేపీ కేంద్రంలో రెండు నెలలుగా ధాన్యాన్ని కొనడం లేదని ఆదివారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేవలం 40శాతం మాత్రమే కొన్నారని వాపోయారు. లారీలు రాకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారిందని […]
The post ధాన్యం కొనట్లేదని రైతుల నిరసన appeared first on Navatelangana.












