మోడీ పాలనలో క్షీణిస్తున్న విద్యా స్వేచ్ఛరాజీనామాలు, సస్పెన్షన్లు, అరెస్టులుభారత్‌లో అధ్యాపకులపై పెరుగుతున్న ఒత్తిళ్లుఅధికార బీజేపీ రాజకీయ జోక్యం, నియంత్రణదెబ్బతింటున్న విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తివిద్యావేత్తలు, మేధావుల ఆందోళనన్యూఢిల్లీ : మోడీ పాలనలో విద్యా రంగం అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విద్యా స్వేచ్ఛ ఆందోళనకరంగా మారింది. గత పదేండ్లలో అధ్యాపకులకు బోధనా స్వేచ్ఛ, పరిశోధనా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండటం లేదు. యూని వర్సిటీల స్వయం ప్రతిపత్తి నీటి మీద రాతలా మారి పోయింది. భారత్‌లో […]
The post భయంతో మూగబోతున్న విద్యా ప్రాంగణాలు appeared first on Navatelangana.













