ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలకు సింహభాగంమిగిలిన 97 శాతం మంది పరిస్థితి ఏంటి?తప్పుబడుతున్న మేధావులు, విద్యావేత్తలు న్యూఢిల్లీ : భారత్‌లో ఉన్నత విద్యా వ్యవస్థలో గాఢమైన అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం విద్యార్థుల్లో కేవలం 2.6 శాతం మందికి సేవలందిస్తున్న ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థలు.. ఉన్నత విద్యకు కేటాయించిన ప్రభుత్వ నిధుల్లో 50 శాతానికి పైగా పొందుతున్నాయి. మిగిలిన 97 శాతం మంది విద్యార్థులు తక్కువ నిధులతో నడిచే వందలాది విద్యా సంస్థలపై ఆధారపడాల్సి […]
The post భారత ఉన్నత విద్యలో అసమానతలు appeared first on Navatelangana.












