అధిక బరువును తగ్గించుకొని ఫిట్​గా మారడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. చక్కటి పోషకాహారం తీసుకోవడం, డైటింగ్, వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇవి కూడా ఎలా పడితే అలా కాకుండా బ్యాలన్స్​డ్​గా చేసినప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి 30-30-30 రూల్​ చక్కగా పనిచేస్తుందని సూచిస్తున్నారు. ఆ నియమం ఏమిటో.. బరువు తగ్గించడంలో ఇది ఎలా సహాయపడుతుందో ఈరోజు తెలుసుకుందాం! ఇలా అనుకుంటే అలా ఎవరు బరువు తగ్గలేరు. ఇది […]

The post బరువు తగ్గాలంటే… appeared first on Navatelangana.