నవతెలంగాణ-హైదరాబాద్: సెంట్రల్ కొలంబియాలోని సుటటౌసాలో ఒక బొగ్గు గనిలో జరిగిన పేలుడులో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారని అధికారులు సోమవారం ధృవీకరించారు. ఈ ఘటన సోమవారం జరిగింది. బొగ్గు గనిలో సుమారు 600 కిలోమీటర్ల లోతులో కార్మికులు తవ్వుతుండగా ఈ ఘటన జరిగింది. గనిలో మిథేన్ వాయువు, బొగ్గు ధూళి పేరుకుపోవడం వల్ల పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తక్షణమే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను […]
The post బొగ్గు గనిలో పేలుడు.. తొమ్మిది మంది మృతి appeared first on Navatelangana.











