నవతెలంగాణ-మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు మావిళ్ళ వెంకటయ్య, బరిగల బుచ్చయ్య బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి, బాలు సమక్షంలో సోమవారం మండల కేంద్రంలో చేరారు. ఈ సందర్భంగా వారికి బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బాల్ రెడ్డి, బాలు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాబోవు రోజుల్లో అధికారంలోకి వస్తుందని భీమా వ్యక్తం […]

The post బీజేపీ నుంచి బీర్ఎస్ లో చేరిక  appeared first on Navatelangana.