నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. కేరళంలో తమిళనాడులో పశ్చిమబెంగాల్ అస్సాంలో పుదుచ్చేరిలో
The post Assembly Results: కేరళంలో ఎల్ డీ ఎఫ్… appeared first on Navatelangana.











