ప్రాంఛైజీ యజమానులకు 
సైతం గైడ్‌‌లైన్స్‌ఐపీఎల్‌‌లో 
అమల్లోకి 
కఠిన నిబంధనలు ముంబయి : ఐపీఎల్‌‌లో మితిమీరుతున్న గర్ల్‌‌ఫ్రెండ్స్‌ ‌కల్చర్‌‌కు అడ్డుకట్ట వేసేందుకు భారత క్రికెట్‌ ‌నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ సీజన్‌‌లో పలు సంఘటనలు సోషల్‌ ‌మీడియాలో దుమారం రేపటంతో యాంటీ కరప్షన్‌ అండ్‌ ‌సెక్యూరిటీ వింగ్‌ అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో క్రికెటర్లు, సహాయక సిబ్బంది, ప్రాంఛైజీ యజమానుల స్టాండర్డ్‌ ‌ఆపరేటింగ్‌ ‌ప్రోటోకాల్స్‌ (ఎస్‌ఓపీ)లో మార్పులు తీసుకొస్తూ ఏసీఎస్‌‌యూ సమగ్ర నివేదికను బీసీసీఐకి […]

The post అపరిచితులకు ప్రవేశం లేదు! appeared first on Navatelangana.