తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వర్క్ చేసి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు సినిమాట్రోగాఫర్ కిషోర్ బోయిదాప. తాజాగా ఆయన నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన ‘మేము కాప్’లం’ సిరీస్‌తో మన ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే తెరకెక్కిం చటంలో కీలక పాత్రను పోషించిన కిషోర్ బోయిడాపు తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, సిరీస్‌కి సంబంధించిన […]
The post అందరి సహకారంతో 17 రోజుల్లో సాధ్యమైంది appeared first on Navatelangana.













