ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎపిక్’. ‘బేబీ’ సినిమా తర్వాత ఈ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ సరికొత్తగా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. నైన్టీస్ వెబ్ సిరీస్ దర్శ కుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాతో వెండితెరపై అడుగు పెడుతున్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్‌లో జరిగిన ‘ఎపిక్’ టీజర్ ఆవిష్కరణ వేడుకలో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ‘టీజర్ మీ […]
The post అందమైన ప్రేమకథ appeared first on Navatelangana.












