ఇల్లు కట్టి చూడు…పెండ్లి చేసి చూడు..అని గతంలో అనేవారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు.. లేదా అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకోవచ్చు. కానీ నేడు అమ్మాయిల పెండ్లి చేయాలంటే.. లక్షలు కాదు కోట్లు కావాల్సిందే. దశాబ్దకాలం కిందట వరకూ అమ్మాయి గుణ గణాలు చూసి నచ్చితే ఎంతోకొంత ఇచ్చి పెండ్లిండ్లు చేసేవారు. ఇప్పుడు సమాజంలోని జన స్వభావం మారింది. మాకు ఇంత కట్నం కావాల్సిందేనని కొందరు అంటుంటే.. మరి కొందరు మా అబ్బాయి ఐఐటీ, ఐఏఎస్, ఎంబీఏ, […]
The post అమ్మకానికి వరుడు appeared first on Navatelangana.














