నవతెలంగాణ–ఆలేరు రూరల్: అమెరికా,ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధ చర్యల వల్ల అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభం భారతదేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని,వారి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తోందని సీపీఐ (ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఆలేరులో నూతనంగా ఎన్నికైన సీపీఐ (ఎం) నాయకులు,మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు ఎంఏ ఇంతియాజ్ ఇర్ఫాన్ అభినందన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన “అంతర్జాతీయ యుద్ధాలు – దేశీయ నిత్యావసరాల ధరలపై ప్రభావం” […]
The post అమెరికా-ఇరాన్ యుద్ధంతో సామాన్యుడిపై మోయలేని భారం appeared first on Navatelangana.













