నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్‌కు అరుదైన బోన్ క్యాన్సర్ సోకినందున, ఆయనకు తోడుగా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పంపిన తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె రాజీనామా జూన్ 30, 2026 నుంచి అమలులోకి వస్తుంది. “నా భర్తకు […]
The post అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ రాజీనామా appeared first on Navatelangana.













