ఢిల్లీ 142/8, కోల్‌‌కతా 147/2కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌ ఆఖర్లో47 బంతుల్లోనే శతక షోఢిల్లీపై కోల్‌‌కతా ఘన విజయం అదరగొడుతోంది. ఆరంభంలో ఆరు మ్యాచ్‌‌ల్లో ఒక్క విజయం సాధించని నైట్‌‌రైడర్స్‌.. తర్వాతి నాలుగు మ్యాచ్‌‌ల్లో వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. బౌలర్లు రాణించటంతో ఢిల్లినీ 142 పరుగులకు కట్టడి చేసిన నైట్‌‌రైడర్స్‌.. అలెన్‌ (100 ‌నాటౌట్‌) అజేయ సెంచరీతో అలవోక విజయం సాధించింది. ​న్యూఢిల్లీ : ఫిన్‌ అలెన్‌ (100 ‌నాటౌట్‌, 47 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్‌‌లు) సుడిగాలి […]

The post అలెన్‌ అదరహో appeared first on Navatelangana.