అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలుకొడంగల్‌ నియోజకవర్గంలో క్ష‍ేత్ర స్థాయిలో పరిశీలన​ఎడ్యుకేషన్ హబ్‌‌లో పనుల తనిఖీమద్దూరులో డిగ్రీ కళాశాల పనుల పరిశీలనహకీంపేట ఎడ్యుకేషన్‌ హబ్‌‌లో పనులను త్వరగా పూర్తి చేయాలినారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతలపై చొరవ తీసుకోవాలని సూచనకొడంగల్‌ నియోజకవర్గంలో 
సీఎం రేవంత్‌రెడ్డి నవతెలంగాణ-బొంరాస్ పేట్/ కొడంగల్‌/ దామరగిద్ద​ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. సమీక్షించారు. హకీంపేట […]

The post అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి appeared first on Navatelangana.