జాతీయ బిసి సంఘం జిల్లా ఇంఛార్జి సమ్మయ్యనవతెలంగాణ – మల్హర్ రావుఆర్టీసీ విషయంలో ప్రభుత్వానిది చారిత్రాత్మక నిర్ణయమని,ఇందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా జాతీయ బిసి సంఘం భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి విజయగిరి సమ్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో పట్టించుకున్న దాఖల్లోలేవని,పోరాటంలో 56 మంది కార్మికులు చనిపోయి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారము కార్మికుల సమస్యలు ప్రభుత్వంలో […]

The post ఆర్టీసీ విషయంలో ప్రభుత్వానిది చారిత్రక నిర్ణయం appeared first on Navatelangana.