నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో అధికారుల కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లపై చర్చ జరుగుతోంది. సమ్మె విరమించాలని ఆర్టీసీ జేఏసీకి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే, తమ హామీలను అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఈ చర్చల ద్వారా కార్మికుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు.
The post ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో అధికారుల కమిటీ భేటీ appeared first on Navatelangana.


