గుట్ట దర్శనానికి వెళ్లి వస్తుండగా శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పైఘోర రోడ్డు ప్రమాదం మృతులంతా సిరిసిల్ల వాసులునవతెలంగాణ-శంషాబాద్‌యాదగిరిగుట్టకు వెళ్లి దేవుని దర్శనం చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. సాఫీగా ఇంటికి చేరుకోవాల్సిన వారి కుటుంబంలో చిన్న నిర్లక్ష్యం తీవ్ర విషాదాన్ని నింపింది. ‘అతివేగం’ ఆరుగురి ప్రాణాలను బలిగొంది. ఆ కుటుంబమంతా రెప్పపాటు కాలంలో విగత జీవులుగా మారడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యా రు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై శుక్రవారం […]

The post ఆగి ఉన్న లారీని ఢకొీట్టిన కారు ఆరుగురు మృతి appeared first on Navatelangana.