నందు, అవికా గోర్ జంటగా నటించిన సినిమా ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ రచన, దర్శ కత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మించారు.ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీం మీడియాతో కలిసి థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. హీరో నందు మాట్లాడుతూ,’ మా సినిమాకు మంచి విజయం ఇచ్చినందుకు ముందుగా మీడియా వారికి, ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమా ఉదయంతో పోలిస్తే విడుదల […]

The post ‘అగ్లీ స్టోరీ`కి అనూహ్య స్పందన appeared first on Navatelangana.