18 నెలల బకాయిలపై 
అధికారుల మొండిచేయిఒక్కొక్కరి వేతనాల నుంచి రూ.4 వేలు కట్!140 మంది కార్మికులకు 
72వేల చొప్పున నష్టంకోర్టు కేసుల సాకుతో బకాయిల ఎగవేతన్యాయం చేయాలని ప్రభావాణిలో వినతి..
 స్పందన కరువు? నవతెలంగాణ-సిటీబ్యూర్లోనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ, పర్యాటక ప్రాంతాలను కాపాడుతున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌‌మెంట్‌ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) కాంట్రాక్టు కార్మికుల పొట్ట కొడుతున్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వారి పట్ల అత్యంత దారుణంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల […]

The post కార్మికుల వేతనాలకు ‘బీపీపీ’ కత్తెర.. appeared first on Navatelangana.