లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’ సినిమాతో త్వరలోనే మన ముందుకు వస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందుతున్న సినిమా ఇది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ‘సింగ్ గీతం’ టీజర్, ‘హలో బాసు’ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో […]
The post ‘సింగ్ గీతం’ లాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలేదు appeared first on Navatelangana.












