నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటిస్తున్న మరో భిన్న చిత్రం ‘పోలీస్‌ కంప్లైంట్‌’. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్‌ చంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో డైరెక్టర్‌ సంజీవ్‌ మేగోటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు.ఈ మూవీ ఈనెల 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన కృష్ణసాయి బర్త్‌ డే సందర్భంగా తన […]

The post ‘పోలీస్‌ కంప్లైంట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ appeared first on Navatelangana.