ధనుష్‌, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్‌ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్‌ నిర్మించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్‌ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఈనెల 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆర్‌ స్టార్‌ లాజిస్టిక్స్‌ బ్యానర్‌ మీద సిహెచ్‌ సతీష్‌ కుమార్‌, రాజేష్‌ కుమార్‌ బొబ్బర రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్‌ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను రెట్టింపు […]

The post ట్రైలర్‌తో ‘కర’పై అంచనాలు రెట్టింపు appeared first on Navatelangana.