నవతెలంగాణ-రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని పదవ వార్డు కౌన్సిలర్ బోల్గాం వైష్ణవి, మాజీ కౌన్సిలర్ బోల్గాం నాగరాజు లు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారక రామారావు వారికి బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ తుల ఉమ, గూడూరి ప్రవీణ్, గాజుల శ్రీనివాస్, గుండ్ల పెళ్లి పూర్ణచందర్, సంపత్, కొండ […]
The post 10వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ లో చేరిక appeared first on Navatelangana.













