2772 వార్తలు












ప్రపంచ ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా కొత్త క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏర్పాటు చేసిన అదనపు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఇతర సంస్థలకు అందిస్తూ కొత్త ఆదాయ మార్గాలను సృష్టించాలని కంపెనీ భావిస్తోంది.

వాట్సాప్ తీసుకురానున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌ను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం, మెటా సంస్థకు వివరణ ఇవ్వాలని కోరింది. భద్రతా ప్రమాణాలపై స్పష్టత వచ్చే వరకు ఈ ఫీచర్‌ను భారత్‌లో అమలు చేయవద్దని సూచించినట్లు సమాచారం.


OpenAI CEO Sam Altman has reportedly proposed giving 5% of the company’s equity to a U.S. sovereign wealth fund, reviving discussions about letting the public share in the financial gains from the AI boom.






