10780 వార్తలు



అయోధ్య రామ మందిరానికి వచ్చిన విరాళాల నిర్వహణపై నెలకొన్న వివాదం రాజకీయంగా వేడెక్కుతోంది. విరాళాల విషయంలో వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని పార్టీ నేతలు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవస్థలో భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు (PCC), అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) స్థాయిలో కీలక మార్పులు చేపట్టాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది. భవిష్యత్ ఎన్నికలకు పార్టీని మరింత బలోపేతం చేయడం, రాష్ట్ర స్థాయిలో సమన్వయాన్ని పెంచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.








Hydrogen is widely seen as the fuel of the future, especially for sectors that are difficult to decarbonize. By producing hydrogen using nuclear heat, India can create large volumes of clean fuel without emitting carbon dioxide.

A US federal judge's decision to seek a fuller explanation from prosecutors before approving the dismissal of criminal charges against Indian billionaire Gautam Adani is a procedural requirement, according to a senior US lawyer familiar with federal criminal practice.


"It is my habit that whenever I board a flight, I have something downloaded on my mobile. It could be a movie or a series on an OTT platform. I watch that. So, where exactly did he see my helplessness?" Devendra Fadnavis said







