భారత దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు ముగ్గురు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్.. ముగ్గురూ బీజేపీలో చేరారు.

ఈ ముగ్గురూ బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆమ్ ఆద్మీకి రాజీనామా చేసిన రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్.. అనంతరం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.