8433 వార్తలు



ఢిల్లీలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచే కీలక ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లోని నెల్సన్ మండేలా మార్గ్‌తో అనుసంధానించే ఆరు లేన్ల టన్నెల్ నిర్మాణానికి రూ.6,969 కోట్ల నిధులు కేటాయించనున్నారు.









The decision extends to employees of these organisations the retirement age already made applicable to State government employees under the Andhra Pradesh Public Employment (Regulation of Age of Superannuation) (Amendment) Act, 2022



కాశ్మీర్ లోయలో అసాధారణ స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా అధికారులు పాఠశాలలకు ముందస్తు వేసవి సెలవులు ప్రకటించారు. లోయలో ఉష్ణోగ్రతలు 35.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో విద్యార్థులను తీవ్ర ఎండల నుంచి రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Everything in this world can never be right... So, those who are protesting, congratulations to them, and for whom the protest is happening, congratulations to them also, Diljit said

The network allegedly processed between 80 and 100 customer orders every day, dispatching eight to 10 Speed Post consignments daily. Each order was priced between ₹1,500 and ₹8,000, generating an estimated ₹1 lakh in daily earnings and an annual turnover of ₹4 crore to ₹5 crore.